Homeహైదరాబాద్latest Newsపుష్ప 2 ఎఫెక్ట్‌.. తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..!

పుష్ప 2 ఎఫెక్ట్‌.. తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..!

సంధ్య థియేటర్‌లో పుష్ప-2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. తెలంగాణలో ఇకపై ఏ సినిమాకి కూడా బెనిఫిట్‌షోలకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.సంధ్య థియేటర్‌‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ చనిపోవడం తనను ఎంతగానో బాధించిందని మంత్రి కోమటి‌రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Recent

- Advertisment -spot_img