Homeఫ్లాష్ ఫ్లాష్Pushpa 2 The Rule: "పుష్ప 2” టైటిల్ సాంగ్ కి 100 మిలియన్ వ్యూస్.....

Pushpa 2 The Rule: “పుష్ప 2” టైటిల్ సాంగ్ కి 100 మిలియన్ వ్యూస్.. పుష్ప తగ్గేదేలే..!

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం “పుష్ప 2 ది రూల్”(Pushpa 2 The Rule). ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు నేషనల్ వైడ్ గా సెన్సేషనల్ వైడ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ చిత్రం నుండి విడుదలైన ‘పుష్ప పుష్ప’ అనే టైటిల్ సాంగ్‌కు భారీ వ్యూస్ వస్తున్నాయి. ఇది ఇప్పటివరకు 100 మిలియన్లకు పైగా వ్యూస్ పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 2.26 మిలియన్ లైక్‌లు వచ్చాయి. అయితే ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ చిత్రంలోని రెండో సింగిల్‌ని రేపు విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్, ఫహద్ ఫాసిల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Recent

- Advertisment -spot_img