Rakul Preet : ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఆ తప్పు చేయను
Rakul Preet : ఒక్క సినిమా హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్న మొత్తం హీరో,హీరోయిన్ల చేతిలోనే ఉంటాది.
ఒక్క సినిమా హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతె అవసరం.
కానీ నెటి కాలం లో కొందరు డైరెక్టర్స్ హీరోయిన్స్ ని కెవలం గ్లామర్ కోసమే సినిమాలోకి తీసుకుంటూ వాళ్లకు టాలెంట్ ఉన్న కానీ నటించే స్కోప్ లేకుండా స్టోరీ మొత్తం హీరోని హైలెట్ చేస్తూ సినిమాలు తెరకెక్కిస్తున్నారు.
Sara Ali Khan : గతంలో తప్పులు చేశా.. గుణపాఠాలు నేర్చుకున్నా
Rashmika Mandanna Health Tips : ఈ కాలంలో రశ్మిక తప్పక ఇది వాడుతుందంట
దీంతో హీరోయిన్ లు కేవలం అందాలు ఆరబోయడానికి మాత్రమే సినిమాల్లోకి తీసుకుంటున్నారు డైరెక్టర్.
నిజానికి హీరోయిన్ అన్న ఈ పదానికి సినిమాలో చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది.
కానీ, ఇది ఒక్కప్పటి మాట. ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోతకు పరిమితం అవుతున్నారు అనేది నిజం.
నటించే సత్తా ఉన్నా సరైన అవకాశం రాక వచ్చిన గ్లామర్ పాత్రలు చేసే వాళ్ళు కొందరయితే, సినిమాల్లో ఉండాలి అనుకుని ఫిక్స్ అయ్యి నటన సరిగా రాక వచ్చిన పాత్రలే చేసుకుని పోయేవాళ్లు మరికొందరు.
ఇక సినిమాల్లో అవకాశం కోసం డైరెక్టర్స్ ఏం చెప్పినా చేయడానికి కొందరు హీరోయిన్స్ రెడీగా ఉంటారు.
కానీ, పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ మొహమాటమే లేకుండా ఏ డైరెక్టర్ అలా అడిగిన నేను చేయను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ప్రస్తుతం వరుస సినిమాలతో ఇటు తెలుగు అటు హిందీ రెండు చోట్ల దూసుకెళ్తుంది.
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యలో మాట్లాడుతూ రకుల్ తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
“సినిమా కోసం ఎంతైనా కష్టపడతాను..ఏమైనా చేస్తాను కానీ బరువు పెరగడం, తగ్గడం లాంటివి మాత్రం చేయను అని తేల్చి చెప్పింది.
ఈ పంజాబీ భామ మాట్లాడుతూ.. బరువు అనేది సహజమైన ప్రక్రియ అని కావాలని బరువు పెరిగినా,
తగ్గినా శరీరంపై తీవ్ర ప్రభావం పడడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉన్నాయని అందుకే తెలిసి తెలిసి ఆ తప్పు చేయను నేను” అంటూ క్లారిటీ ఇచ్చేసింది.