Homeహైదరాబాద్latest NewsRakul Preet Singh పెళ్లి డేట్ ఫిక్స్​

Rakul Preet Singh పెళ్లి డేట్ ఫిక్స్​

రకుల్​ ప్రీత్​ సింగ్​.. జాకీ భగ్నానీ పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. కాగా తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఓ వివాహ ఆహ్వానపత్రిక సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది. ఫిబ్రవరి 21న గోవా వేదికగా వీరి పెళ్లి జరగనున్నది. కేవలం అతి కొద్దిమంది సన్నిహితుల మధ్యే వివాహం జరగబోతున్నట్టు తెలుస్తోంది. రోజుకొక డిజైనర్‌ డిజైన చేసిన దుస్తుల్ని ఈ జంట ధరించనున్నారు. సబ్యసాచి, తరుణ్‌ తహిల్యానీ, మనీష్‌ మల్హోత్రా పెళ్లి దుస్తులను డిజైన్‌ చేశారు.

Recent

- Advertisment -spot_img