Homeహైదరాబాద్latest Newsచంద్రబాబుతో రామరాజు భేటీ.. ఆ సీటుపై క్లారిటీ?

చంద్రబాబుతో రామరాజు భేటీ.. ఆ సీటుపై క్లారిటీ?

అమలాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఉండి ఎమ్మెల్యే రామరాజు భేటీ అయ్యారు. ఉండి సీటు తనకే కేటాయించాలని రామరాజు వెల్లడించారు. ఢిల్లీకి వెళ్లి వచ్చాక ఉండి సీటుపై క్లారిటీ ఇస్తానని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు ఉండి టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఉండి టికెట్ రామరాజుకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రఘురామకు కూడా ఉండి సీటు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img