Homeహైదరాబాద్latest Newsఒక్క పోస్టుతో విమర్శకుల నోళ్లు మూయించిన రామ్‌చరణ్

ఒక్క పోస్టుతో విమర్శకుల నోళ్లు మూయించిన రామ్‌చరణ్

RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కు, రామ్‌ చరణ్‌కు పడట్లేదని జోరుగా ప్రచారం జరిగింది. సినిమాలో ఎన్టీఆర్ పాత్రను తక్కువగా చేసి చూపారని రాజమౌళి, చరణ్‌పై ట్రోల్స్ వచ్చాయి. చాలా రోజులు నడిచింది ఈ వ్యవహారం. అయితే ఆ రూమర్స్‌కు పుల్‌స్టాప్ పెట్టాడు మెగాపవర్ స్టార్. ఎన్టీఆర్ బర్త్‌డే రోజైన ఈరోజు (May 20 ) స్పెషల్ విషెస్ చెప్పాడు. ‘హ్యాపీయెస్ట్ బర్త డే టు మై డియరెస్ట్ తారక్’ అంటూ పోస్టు చేశాడు. వీళ్లిద్దరి మధ్య విభేదాల్లేవని ఫ్యాన్స్ కూల్ అవుతున్నారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఇద్దరు మంచి స్నేహితుల మధ్య గొడవలు సృష్టించే వారికి ఇది చెంపపెట్టులా ఉందని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img