Homeహైదరాబాద్latest Newsచీర కట్టుకే అందం తీసుకొచ్చిన రష్మిక.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్..!

చీర కట్టుకే అందం తీసుకొచ్చిన రష్మిక.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్..!

ప్రస్తుత కథానాయికల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రష్మిక మందన్నా. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ భాషలకు అతీతంగా అభిమానాన్ని గెలుచుకుంటూ దూసుకుపోతున్నది రష్మిక. ఆమె అభిమానులు రష్మికకు నేషనల్ క్రష్ అని ముద్దుగా పేరు కూడా పెట్టుకున్నారు. అయితే ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న ఆ లేటెస్ట్ ఫొటోస్ ఇవే..

Recent

- Advertisment -spot_img