Homeక్రైంRashmika డీప్​ఫేక్​ కేసు.. IP Address​లపై ఆరా

Rashmika డీప్​ఫేక్​ కేసు.. IP Address​లపై ఆరా

– ఆధారాలు సేకరించిన ఢిల్లీ పోలీసులు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ప్రముఖ సినీనటి రష్మికపై రూపొందిన డీప్‌ఫేక్‌ వీడియోపై కీలక ఆధారాలు లభించాయని, టెక్నాలజీతో వాటిని పరిశీలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఏయే ఐపీ అడ్రస్‌ల నుంచి వీడియో అప్‌లోడ్‌ అయిందో గుర్తిస్తున్నట్లు డీసీపీ హేమంత్‌ తివారీ చెప్పారు. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. వివాదానికి తెరతీసిన ఈ వీడియో వైరల్​గా మారిన వచ్చిన తర్వాత ఢిల్లీ మహిళా కమిషన్‌ నుంచి పోలీసులకు నోటీసులు అందాయి.

Recent

- Advertisment -spot_img