Homeహైదరాబాద్latest Newsకాబోయే అత్తగారితో కలిసి 'పుష్ప 2' మూవీ చూసిన రష్మిక

కాబోయే అత్తగారితో కలిసి ‘పుష్ప 2’ మూవీ చూసిన రష్మిక

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయినిగా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. అయితే రష్మిక, హీరో విజయ్ దేవరకొండతో ప్రేమ ఊహాగానాల మధ్య.. హీరోయిన్ రష్మిక మందన ఇటీవల విడుదలైన ‘పుష్ప 2: ది రూల్‌’ సినిమాని హైదరాబాద్‌లోని AMB థియేటర్‌లో విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి వీక్షించింది.ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ ఫొటోలో విజయ్ దేవరకొండ తల్లి మాధవి మరియు ఆనంద్ దేవరకొండతో కలిసి థియేటర్‌లో కనిపించారు.

Recent

- Advertisment -spot_img