Homeతెలంగాణఎర్ర ఉల్లి, తెల్ల ఉల్లి.. ఆరోగ్యానికి ఏది మేలు..

ఎర్ర ఉల్లి, తెల్ల ఉల్లి.. ఆరోగ్యానికి ఏది మేలు..

వంటకాల్లో ఉల్లిపాయలు ఓ భాగం. అయితే, ఎర్ర ఉల్లితో పోలిస్తే తెల్ల ఉల్లిపాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలున్నాయి.

అందులోనూ, తెల్ల ఉల్లిలోని విటమిన్‌-సి, ఫ్లేవనాయిడ్లు, ఫైటోన్యూట్రియెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

  • పచ్చిగా కానీ, ఉడికించి కానీ తెల్ల ఉల్లిపాయలు తీసుకోవచ్చు.
  • రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేసే శక్తి ఉల్లిపాయకు ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
  • తెల్ల ఉల్లిపాయలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
  • క్రోమియం, సల్ఫర్‌లు రక్తంలోని చక్కెర నియంత్రణకు సాయపడతాయి.
  • తెల్ల ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో పెట్టవచ్చు.
  • తెల్ల ఉల్లిలోని సల్ఫర్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి.
  • ఒంట్లో కణితి పెరుగుదలను నిరోధించే సుగుణాలు కూడా ఇందులో ఉన్నాయి.
  • తెల్ల ఉల్లి యాంటీ ఆక్సిడెంట్స్‌ను పెంచుతుంది. ఇవి ట్రైగ్లిజరైడ్లను, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
  • గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
  • ఇంకా అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడానికి కూడా తెల్ల ఉల్లి సహాయ పడుతుంది.

మరిన్ని వార్తలు

Health Tips: తినాలనే కోరికను ఎలా నియంత్రించుకోవాలి?

అధిక బరువుకు ఈ అలవాట్లూ కారణమే

Be Alert : నూడిల్స్ తింటున్నారా.. జ‌ర జాగ్ర‌త్త‌

Cow Milk: ఆవు పాలు తాగొచ్చా?

Lose weight : పండు మిర్చీతో అధిక బరువుకు చెక్​

#Heart #Brush : రోజుకు 3 సార్లు బ్రష్ చేస్తే.. గుండె జబ్బులకు చెక్​

#Honey #Pure : కొనేముందు స్వచ్ఛమైన తేనెను ఇలా గుర్తించండి

#jaggery : బెల్లంతోనే పండుగ‌ వంటలు.. ఉప‌యోగాలు తెలిస్తే వావ్ అనాల్సిందే

టీ తాగే వారికి గుడ్ న్యూస్!

Recent

- Advertisment -spot_img