Homeహైదరాబాద్latest Newsఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే ..?

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే ..?

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమా తెర వెనుక సంగతుల సమాహారాన్ని ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’గా చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీ ఈ నెల 27 నుంచి ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ పోస్టర్‌ విడుదల చేసింది.

Recent

- Advertisment -spot_img