HomeసినిమాSamantha Ruth Prabhu : ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదు..

Samantha Ruth Prabhu : ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదు..

Samantha Ruth Prabhu : ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదు..

Samantha Ruth Prabhu : ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది సమంత..

అతి తక్కువ సమయంలోనే తన నటనతో మెప్పిస్తూ టాలీవుడ్ టాప్ హీరోయిన్‏గా కొనసాగింది.

కెరీర్ మంచి ఫాంలో దూసుకుపోతున్న సమయంలో అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్నారు సామ్.

Samantha 1 ఇదేనిజం Samantha Ruth Prabhu : ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదు..

వివాహం తర్వాత కూడా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ మెప్పించింది సామ్.

అయితే ఈ ఏడాది నాగచైనత్య.. తాను విడాకులు తీసుకున్నామంటూ ప్రకటిస్తూ షాకిచ్చింది సమంత.

విడాకుల ప్రకటన అనంతరం సమంత పై సోషల్ మీడియాలో రూమర్స్ ఎక్కువగా వ్యాప్తి చెందాయి.

Samantha 2 ఇదేనిజం Samantha Ruth Prabhu : ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదు..

చైతూతో విడిపోవడానికి కారణం సమంతనే అంటూ నెటిజన్స్ ట్రోల్ చేశారు.

దీంతో సామ్ స్పందిస్తూ తన గురించి వస్తున్న వార్తలన్ని అవాస్తవంటూ కొట్టిపారేసింది.

ఇదిలా ఉంటే విడాకుల తర్వాత సామ్ సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ అయ్యింది.

Samantha 3 ఇదేనిజం Samantha Ruth Prabhu : ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదు..

ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, మూవీ అప్డేస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది సామ్.

అలాగే గత కొద్దిరోజులుగా మోటీవేషనల్ కోట్స్ షేర్ చేస్తూ తన మానసిక పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేస్తుంది.

తాజాగా సమంత తన ఇన్‏స్టా స్టోరీలో షేర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.

Samantha 4 ఇదేనిజం Samantha Ruth Prabhu : ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదు..

జీవితంలో ప్రతికూలతల నుంచి విముక్తి పొందడం… దూరంగా వెళ్లడం గురించి సామ్ పోస్ట్ చేసింది.

“ఇతరులు ఏమనుకుంటున్నారు.. వారు ఏం నమ్ముతున్నారు.. వారు ఏం ఆశిస్తున్నారు…

ఇవన్ని జైలు ఊచలాంటివి.. వీటి నుంచి విముక్తి పొందాలనుకుంటే.. ఆ ఊచలు వారి మనసుకే ఉన్నాయని.. మీకు కాదని గ్రహించాలి.

Samantha 5 ఇదేనిజం Samantha Ruth Prabhu : ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదు..

మీరు ఎప్పుడైనా వెళ్లిపోవచ్చు. ఇతరుల అభిప్రాయాలతో అవసరం లేదు.

ఎందుకంటే ఎవరి అభిప్రాయం ముఖ్యం కాదు.

ఒక్కటే నిజం.. అదేంటంటే.. మీరు ఒంటరిగా ఉన్నారు.

Samantha 6 ఇదేనిజం Samantha Ruth Prabhu : ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదు..

ఎవరి ప్రశంసలు.. మిమ్మల్ని అసంపూర్తిగా చేయగలవు.

ఒకసారి మీరు ఇది అర్థం చేసుకుంటే.. మీ మెదడులో కాదు.. మీ మనస్పూర్తిగా మీరు స్వేచ్చగా ఉంటారు.

ప్రస్తుతం మీరు గతంలో కంటే ఎక్కువగా గౌరవం పొందుతారు.

Samantha 7 ఇదేనిజం Samantha Ruth Prabhu : ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదు..

మీరు సంతోషంగా ఉండటానికి ఇవి ఏమాత్రం అవసరం లేదు ” అంటూ సుధీర్ఘ పోస్ట్ చేసింది సమంత.

ఇటీవల అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‏లో అదరగొట్టింది సమంత.

ప్రస్తుతం సామ్ యశోద సినిమా షూటింగ్‏లో బిజీగా ఉంది.

Samantha 8 ఇదేనిజం Samantha Ruth Prabhu : ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదు..

Read Also :-

2021 Top Item Songs in Telugu

Sai Pallavi bollywood Movie : బాలివుడ్ ఎంట్రీకి సాయిప‌ల్ల‌వి గ్రీన్ సిగ్న‌ల్‌..

Krithi Shetty : ఆ సీన్స్ చేయడం తప్పు అనిపించలేదు

Malavika Sharma : సోషల్​మీడియాలో తగ్గేదేలే అంటుందిగా..

Samantha Ruth Prabhu : అందుకు మరింత కష్టపడ్డా..

Recent

- Advertisment -spot_img