రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వరుణ్‌ధావన్ , సమంత జంటగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని రాజ్ అండ్ డీకే ప్రకటించారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా నవంబరు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు, భారతీయ భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.