Homeహైదరాబాద్latest NewsSHOCKING: ఇంత చిన్న దానికి కేసు ఎందక్కా.. ‘మాట తప్పాడని’ ప్రియుడి పై కేసు పెట్టిన...

SHOCKING: ఇంత చిన్న దానికి కేసు ఎందక్కా.. ‘మాట తప్పాడని’ ప్రియుడి పై కేసు పెట్టిన యువతి..!

ఆరున్నరేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న ప్రియుడు తనకు ఇచ్చిన మాటను ఉల్లంఘించాడని ఓ యువతి కోర్టులో కేసు వేసింది. ఈ ఘటన న్యూజిలాండ్‌లో జరిగింది. ఓ ప్రోగ్రామ్ కోసం వెళ్లాల్సిన తనను ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్తానని చెప్పి విఫలమయ్యాడని ఆమె తెలిపారు. తనకు వృథా అయిన ఖర్చులను అతను చెల్లించేలా ఆదేశించాలని కోరారు. కానీ మౌఖిక ఒప్పందాలను చట్టం ద్వారా అమలు చేయలేమని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

Recent

- Advertisment -spot_img