Homeహైదరాబాద్latest Newsసార్.. మీకు సెల్యూట్.. సీపీఆర్‌ చేసి చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్..!

సార్.. మీకు సెల్యూట్.. సీపీఆర్‌ చేసి చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్..!

తాజ్‌మహల్ వద్ద ఓ CISF జవాన్ CPR చేసి ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడారు. కర్ణాటక బెల్గాంకు చెందిన ఓ కుటుంబం తాజ్‌మహల్ చూసేందుకు వచ్చింది. అయితే బాలిక పొరపాటున తల్లిదండ్రుల నుంచి తప్పిపోయింది. వారి నుంచి విడిపోయిన ఆ చిన్నారి కాసేపటికే స్పృహ తప్పి పడిపోయింది. అక్కడే ఉన్న ఓ CISF జవాన్ వెంటనే స్పందించి బాలికకు CPR చేశారు. అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఆయనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img