Homeగ్యాలరీ#Tamanna : స్పీడ్​ పెంచుతున్న తమన్నా

#Tamanna : స్పీడ్​ పెంచుతున్న తమన్నా

త‌న అంద‌చందాల‌తో అభిమానుల‌చే మిల్కీ బ్యూటీ అని పిలిపించుకుంటున్న త‌మన్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది.

ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వెబ్ సిరీస్‌ల‌లోను న‌టిస్తుంది.

అలానే ప్ర‌త్యేక టీవీ షోస్‌కి హోస్ట్‌గా అల‌రించేందుకు సిద్ధ‌మైంది. మ‌రో వైపు స్పెషల్ సాంగ్స్‏లో స‌త్తా చాటుతుంది.

క‌రోనా స‌మ‌యంలో చాలా లావైపోయిన తమ‌న్నా చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. వాటికి త‌న‌దైన శైలిలో స్పందించింది కూడా.

అయితే మ‌ళ్లీ మాములు స్థితికి చేర‌డానికి త‌మ‌న్నా చాలా హార్డ్ వ‌ర్క్ చేసింది. ఇప్పుడు మ‌ళ్లీ స్లిమ్‌గా మారిన త‌మ‌న్నా ఫొటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తుంది.

తాజాగా స్టైలిష్ డ్రెస్‌లో త‌మ‌న్నా అందాలు ఆర‌బోస్తూ యువ‌త మ‌తులు పోగొడుతుంది.

పొట్టి దుస్తులలో ఈ అమ్మడు చేస్తున్న ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. కాగా, త‌మ‌న్నా ప్ర‌స్తుతం తెలుగులో ఈ భామ గోొపీచంద్ ‘సీటీమార్’తో పాటు ‘ఎఫ్ 3’ సినిమాలతో పలకరించనుంది.

తాజాగా హిందీల ఓ వెబ్ సీరిస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

tamanna

tamanna

tamanna

tamanna

Recent

- Advertisment -spot_img