Homeవిద్య & ఉద్యోగంతెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2013 ‌‌- 6

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2013 ‌‌- 6

18-01-2013

మింట్‌ కాంపౌండ్‌వద్ద విద్యుత్‌ ఉద్యోగుల జేయేసీ ఆధ్వర్యంలో భారీయెత్తున స్మృతిదిక్ష

24-01-2013

మెడికల్‌ జాక్‌ ఆధ్వర్యంలో వరంగల్లులో సదస్సు

27-01-2013

ఇందిరాపార్క్‌వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రెండు రోజుల ‘సమరదీక్ష

21-03-2013

సడక్‌ బంద్‌ స్పూస్‌.. కోదండరామ్‌తో సహా పలువరి నేతల అరెస్టు

24-03-2013

హైదరాబాద్‌లో తెలంగాణ విద్యావంతుల వెదిక 4వ రాష్ట్ర మహాసభ

27-04-2013

‘సంసద్‌ యాత్రకు బయలుదెరిన ప్రత్యేక రైలు.

28-04-2013

ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద సత్యాగ్రహ దిక్ష

03-06-2013

మహబూబ్‌నగర్‌లో బి.జె.పి బహిరంగసభ- నగరా సమితి బిజెపిలో విలీనం

13-06-2013

తీవ్ర నిర్భంధాల నడుమ ఛలోఅసెంబ్లీ.

26-06-2013

ఫిల్మ్‌ ఛాంబర్‌లో జాతీయపార్టీల రాష్ట్ర నాయకులతో జేయెసీ సమావేశం.

29-06-2013

ఛలో అసెంబ్లీ సందర్భంగా పోలీసుల దుశ్చర్యలపై ప్రజాకోర్టు నిర్వహణ

04-07-2013

ఢిల్లీలో జాతీయపార్టీల నాయకులతో జేయేసీ రౌండ్‌ టేబుల్‌సమావేశం

19-07-2013

*టివివి” ఆధ్వర్యంలో సాగర్‌లో రెండురోజుల ‘తెలంగాణ సమాలోచని ప్రారంభం

19-07-2013

జేయేసీ ఆధ్వర్యంలో ‘జన చైతన్య యాత్ర ప్రారంభం

30-07-2013

యుపిఏ అనుమతితో సిడబ్యుసి తెలంగాణకు అనుకూలంగా తీర్మాణం – క్రకటన

31-07-2013

తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘తెలంగాణ రాషష్టం-వర్తమాన సవాళ్లు అంశంపై జాతీయస్తాయి సెమినార్‌.

19-08-2013

ఇందిరాపార్ళ్‌వద్ద జేయేసీ వారంరోజుల ‘శాంతి దీక్షలు ప్రారంభం

20-08-2013

హమారా హైదరాబాద్‌ సదస్సుగా కొర్వి కృష్ణన్వామి ముదిరాజ్‌ 120వ జయంతి

01-09-2013

నుండి 04-09-2013 వరకు జిల్లాలలో ర్యాలీలు, దీక్షలు

04-09-2013

ముల్కీ అమరుల సంస్మరణ ర్యాలీలు

07-09-2013

ఎపీఎన్‌జిఓల సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సభ-ఎల్‌. బి. స్టేడియంలో, -తెలంగాణ బంద్‌ విజయవంతం

28-09-2013

మహబూబ్‌నగర్‌లో బీజేపి ‘తెలంగాణ గర్జన”

29-09-2013

‘సకలజన భిరిలో మార్మోగిన తెలంగాణ నినాదం

03-10-2013

సిడబ్యూసి తీర్మానాన్ని యధాతథంగా ఆమోదించిన కెంద్ర కెబినెట్‌

08-10-2013

నోట్‌ తయారీకి మంత్రుల బృందం ఏర్పాటు

11-10-2013

ఢిల్లీలో గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ (జీవోఎం మొదటి భేటి

16-10-2013

అల్వాల్‌లో 1000వ రోజుకు చెరిన తెలంగాణ రిలే నిరహార దీక్షలు, జేయేసీ కన్వీనర్‌ పట్లోల్ల సురెందర్‌రెడ్డి, ఏర్పుల దయాకర్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు

19-10-2013

జీవోఎంకు 11 అంశాలపై టిజేఏసి సవివరంగా నివేదిక

28-10-2013

శాంతిభద్రతల పై టాస్క్‌ఖోర్స్‌ ఏర్పాటు

31-10-2013

జీవోఎం విధివిధానాలపై అభిప్రాయాలు చెప్పాలని పార్టీలకే కేంద్రం లేఖలు

06-11-2013

12న జీవోఎంతో చర్చకు ఐదు పార్టిలకు పిలుపు

12-11-2013

జీవోఎంతో విడివిడిగా పార్టీల భేటీలు

04-12-2013

ఢిల్లీ ఏ.పి. భవన్‌లో జేయేసీ ప్టీరింగ్‌ కమిటీ సమావేశం

05-12-2013

రాయల తెలంగాణను వ్యతిరెకిస్తూ తెలంగాణ బంద్‌, తెలంగాణ ముసాయిదా బిల్లుకు కెంద్ర కెబినెట్‌ ఆమోదం

06-12-2013

రాష్ట్రపతి భవన్‌కు తెలంగాణ బిల్టు,

12-12-2013

హైదరాబాద్‌ చెరిన తెలంగాణ బిల్లు

16-12-2013

అసెంల్లీలో తెలంగాణ బిల్లు, నాటకీయ పరిణామాల మధ్య చర్చ వ్రారంభం

24-12-2013

తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ అధ్యక్షుడు ఆకుల భూమయ్య దుర్మరణం

మరిన్ని..

తెలంగాణ ఉద్యమం మరోసారి నెమరేద్దాం.. పార్ట్​ 1

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2009 ‌‌- 2

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2010 ‌‌- 3

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2010 ‌‌- 4

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2012 ‌‌- 5

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2014 ‌‌- 7

Recent

- Advertisment -spot_img