Homeహైదరాబాద్latest Newsకుటుంబ సభ్యులు వేధిస్తున్నారని.. యువతి ఆత్మహత్యాయత్నం

కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని.. యువతి ఆత్మహత్యాయత్నం

ఇది నిజం, వాంకిడి: వాంకిడి మండలం తేజాపూర్కి చెందిన విజయ శుక్రవారం నిద్రమాత్రలు మింగి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడే ముందు తనను కొన్నేళ్ల నుంచి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని, చంపాలని చూస్తున్నారని 2022లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాట్సప్లో సందేశాన్ని మీడియాకు పంపించింది. ఈ విషయం తెలుసుకున్న వాంకిడి ఎస్సై వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img