Homeహైదరాబాద్latest NewsWGL: నల్లబెల్లి మండలంలో దొంగల బీభత్సం

WGL: నల్లబెల్లి మండలంలో దొంగల బీభత్సం

ఇదేనిజం, నల్లబెల్లి: వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మండలంలోని నందిగామ గ్రామంలో ఇస్లావత్ తిరుపతి దుకాణంలో దొంగలు పడ్డారు. ఇంటి సభ్యులు బంధువుల ఇంటికి వెళ్లగా.. ఇదే అదునుగా చేసుకుని దొంగలు కిరాణం షాపులో బీభత్సం సృష్టించారు.

ఇది చదవండి: ఆడవారికి బిగ్ షాక్.. ఫ్రీ బస్సు ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్

కుటుంబ సభ్యులు గురవారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి షాపు కిటీకీ స్క్రూలు విప్పి ఉన్నాయి. రూ.40వేలు దోచుకెళ్లారని బాధితుడు తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఇది చదవండి: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్

ఇది చదవండి: పాపం.. సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ పై ఫుల్ ట్రోల్స్

Recent

- Advertisment -spot_img