ఈ మధ్య నార్త్‌లో మన సౌత్ సినిమాలకు ఎంత క్రెజ్ ఉందో మనకు తెలిసిందే. బాలీవుడ్ హీరోలను సైతం మన హీరో లు డామినేట్ చేస్తున్నారు. సౌత్ హీరోలు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ నార్త్ లో మంచి గ్రిప్ సంపాదించుకున్నారు. అయితే నార్త్‌లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన టాప్-10 సౌత్ సినిమాలు ఏవో తెలుసుకుందామా..
నార్త్‌లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన టాప్-10 సౌత్ సినిమాలివే..
1. బాహుబలి 2 – 511 కోట్లు
2. కేజీఎఫ్ 2 – 434 కోట్లు
3. కల్కి 2898ఏడీ – 278 కోట్లు(ప్రస్తుతం ఇంకా థియేటర్స్‌లో రన్ అవుతుంది)
4. ఆర్ఆర్ఆర్ – 274 కోట్లు
5. రోబో 2 – 189 కోట్లు
6. సలార్ – 153 కోట్లు
7. సాహో – 143 కోట్లు
8. బాహుబలి 1 – 118 కోట్లు
9. పుష్ప – 108 కోట్లు
10. కాంతార – 79 కోట్లు