ఏలూరు జిల్లా సత్రంపాడులో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించడం లేదని యువతిని గొంతు కోసి హత్య చేశాడు. ఆపై తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.