Homeసినిమాచంపేస్తామంటూ బెదిరింపు కాల్స్

చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్

Glamor beauty DishaPatani, who starred opposite VarunTej in Loafer, is currently busy with Bollywood movies.

MSDhoni entertained the audience with his films Bhagi-2 and Bhagi-3. Salman is currently starring in the film RadhanaRadhana.

However, threatening calls from people who do not know the direction have become a topic of discussion in Btown.

లోఫ‌ర్ చిత్రంలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న న‌టించిన గ్లామ‌ర్ బ్యూటీ దిశా ప‌టానీ ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంది.

ఎమ్‌ఎస్‌ ధోనీ, భాగీ-2,బాఘీ 3 చిత్రాల‌తో అక్క‌డి ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది.  ప్ర‌స్తుతం స‌ల్మాన్ స‌ర‌స‌న రాధే అనే సినిమాలో న‌టిస్తుంది.

అయితే   దిశాకు గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల‌నుండి బెదిరింపు కాల్స్ రావ‌డం బీటౌన్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దిశా ఫోన్‌కు కాల్ చేసిన ఆగంత‌కులు చంపేస్తామంటూ బెదిరిస్తున్నార‌ట‌.

అక్క‌డితో ఆగ‌కుండా  పోలీస్ స్టేషన్‌కు కూడా కాల్ చేసి దిశాను ఎవ‌రు కాపాడ‌లేర‌ని చెబుతున్నార‌ట‌.

ఈ బెదిరింపు కాల్స్‌పై దృష్టి పెట్టిన పోలీసులు కాల్స్  ఎక్క‌డి నుండి వ‌స్తున్నాయ‌నే దానిపై లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు.

దిశా ప‌టానీ రీసెంట్‌గా బికినీ ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img