Homeహైదరాబాద్latest Newsనేడే లాస్ట్ డేట్.. ఏడాదికి రూ.12వేలు చొప్పున స్కాలర్ షిప్..

నేడే లాస్ట్ డేట్.. ఏడాదికి రూ.12వేలు చొప్పున స్కాలర్ షిప్..

10వ తరగతి పూర్తి చేసిన అమ్మాయిల కోసం CBSE ఏటా స్కాలర్ షిప్ అందిస్తోంది. ‘సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌’ పేరిటా తీసుకొచ్చిన ఇందులో ఇంటర్ చదువుకునే బాలికలకు ప్రతి నెలా రూ.1000 చొప్పున రెండేళ్ల పాటు స్కాలర్‌షిప్ అందించబడుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి (డిసెంబర్ 23) నేడే లాస్ట్ డేట్. మరిన్ని వివరాలకు scholarship.cbse@nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

Recent

- Advertisment -spot_img