– పరస్పరం యువకులు కత్తులతో దాడి
ఇదే నిజం , అదిలాబాద్ ప్రధాన ప్రతినిధి: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పండగ పూట విషాదం నెలకొన్నది. జిల్లా కేంద్రంలోని బొక్కలు గూడ కాలనీలో పాత కక్షలతో ఇద్దరు యువకులు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. చినుకు చినుకు గాలి వానలా మరి పరస్పరం ఇరువార్గాలు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు యువకులకు తీవ్ర గాయాలు కాగా రిమ్స్కు తరలించారు. ఆ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.