Turkey :కేవలం 17 క్షణాలు…అతని జీవితాన్ని మర్చివేసాయి.
ఆనందంగా ఉన్న అతని జీవితం తలకిందులై పోయింది..
33 స్వంత ఇళ్ళు, వందల కోట్ల రూపాయల కలిగి ఉండి దర్జాగా బతికిన అతను ఇతరుల వద్ద చేయి చాచి ఎవరో దాతలు ఇచ్చిన మూడు రొట్టెలు తిని బతకాల్సిన పరిస్థితికి చేరాడు.
టర్కీ భూకంపం అతని జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది.
ఇప్పుడు మన వద్ద ఉన్నదేదీ మనకు శాశ్వతం కాదు… మనం ఏ జీవితం కోసమైతే అన్ని విలువలు, మనిషితనం వదులుకొని పరుగులు పెడుతున్నామో ఆ జీవితం మనకు సమకూరినా శాశ్వతమని మురిసిపోవద్దు. ఉన్నంతలో మంచి మనుషులుగా కుట్రలు, కుతంత్రాలకు అతీతంగా నీతి నిజాయితీతో బతుకుదాం…