Homeహైదరాబాద్latest Newsరేప్ చేయబోతే..కొట్టి చంపేశారు

రేప్ చేయబోతే..కొట్టి చంపేశారు

మేఘాలయలోని ఈస్టర్న్ వెస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలో ఘోరం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి లైంగిక దాడికి యత్నించగా..బాలిక అరుపులు విన్న స్థానికులు వారిద్దర్నీ చితకబాదారు. తాడుతో కట్టేసి కొట్టి చంపారు. పోలీసులు నిందితుల్ని రక్షించేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది.

Recent

- Advertisment -spot_img