Homeహైదరాబాద్latest Newsపుల్లారెడ్డి కళాశాలలో ఘనంగా ఉగాది సంబరాలు

పుల్లారెడ్డి కళాశాలలో ఘనంగా ఉగాది సంబరాలు

ఇదే నిజం, గుమ్మడిదల : సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలోని పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో సోమవారం ఘనంగా ఉగాది సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఉగాది పచ్చడి తయారు చేశారు. ప్రిన్సిపాల్ రామ్మోహన్ గుప్తా, సుభాష్ సాహు , ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img