‘ఎవరైనా ఎపుడైనా’ సినిమాతో కథానాయికగా తెలుగు పరిశ్రమలో తెరంగేట్రం విమలా రామన్ చేసింది. ఆ తర్వాత జగపతిబాబుతో ‘గాయం 2’, ‘చట్టం’, శ్రీకాంత్తో ‘రంగ ది దొంగ’ వంటి సినిమాల్లో నటించింది. అయితే ఆ తరువుత తర్వాత ‘రాజ్’, ‘చుక్కలాంటి అమ్మాయి..చక్కనైనా అబ్బాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’ వంటి సినిమాలు చేసిన… అవి ఏమి ఆశించిన స్థాయిలో ఆడలేదు దీంతో విమల రామన్ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. మరోవైపు సోషల్ మీడియాలో విమల రామన్ ఫోటో షూట్ లలోతో కుర్రాళ్లను కవ్విస్తుంది. తాజాగా ఆమె చీర కట్టులో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.