Homeహైదరాబాద్latest NewsVIRAL: చంద్ర‌బాబును సీఎం చేసిన అధికారులు..వీడియో వైరల్..!

VIRAL: చంద్ర‌బాబును సీఎం చేసిన అధికారులు..వీడియో వైరల్..!

ఏపీలో ఇంకా ఎన్నికల ఫలితాలు రానేలేదు..అప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఎం చేశారు అధికారులు. కాకపోతే మన అధికారులు కాదు.. షిర్డీ దేవస్థానం అధికారి ఒకరు. చంద్రబాబును ఏపీ సీఎం అని పరిచయం చేశాడు. దీనికి సంబధించిన‌ వీడియోను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Read More : మళ్లీ జగనే..జూన్ 9న

Recent

- Advertisment -spot_img