Homeహైదరాబాద్latest NewsVIRAL: త్వరలో బాలీవుడ్ స్టార్ కపుల్ విడాకులు.. అందుకే అలా చేశాడా?

VIRAL: త్వరలో బాలీవుడ్ స్టార్ కపుల్ విడాకులు.. అందుకే అలా చేశాడా?

సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువ అయ్యారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా హాట్ టాపిక్‌గా మారారు. సైఫ్ అంతకుముందు తన చేతిపై కరీనా పేరుతో ఉన్న టాటూను తొలగించి త్రిశూలాన్ని వేసుకుని కనిపించాడు. ఈ హీరో రీసెంట్‌గా ముంబై విమానాశ్రయంలో కనిపించాడు. ఇది చూసిన అభిమానులంతా వీరిద్దరి మధ్యన ఏదైనా గొడవలు జరుగుతున్నాయా.. త్వరలోనే వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారా.. సైఫ్ స‌డ‌న్‌గా క‌రీనా టాటు ఎందుకు తీయించేశాడు అంటూ తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img