Homeతెలంగాణతెలంగాణ సహకార వ్యవస్థను పటిష్టం చేస్తాం

తెలంగాణ సహకార వ్యవస్థను పటిష్టం చేస్తాం

తెలంగాణ సహకార బ్యాంకులు, సహకార సంఘాలు, చేనేత సంఘాల పరిశీలనకు వచ్చిన  భారత జాతీయ సహకార సంఘం అధ్యక్షులు , మాజీ గుజరాత్ మంత్రి, మాజీ ఎంపీ దిలీప్ సంఘానితో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప‌లు విష‌యాలు చ‌ర్చించారు…

ముఖ్యాంశాలు..

  • దేశంలోని వివిధ రాష్ట్రాల సహకార రంగాలను పరిశీలిస్తున్నాం.
  • మహారాష్ట్రలో రైతు సహకార సంఘాలు అందరికీ ఆదర్శంగా ఉన్నాయి.
  • 12 వేల నుండి 25 వేల మంది రైతులు కలిసి ఏకంగా చక్కెర కార్మాగారాలను లాభాలలో నిర్వహించడం స్ఫూర్థిదాయకం.
  • తెలంగాణ రైతాంగాన్ని ఆ దిశగా నడిపించేందుకు రైతు ఉత్పత్తి సంఘాలను ప్రోత్సహిస్తున్నాం.
  • ముఖ్యమంత్రి కేసీఆర్  రైతుబంధు సమితుల ద్వారా రైతులను ఒక వేదిక మీదకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.
  • రైతులకు వ్యవసాయంపై అవగాహన, మెళకువలు, రైతుల విజయగాధలను తెలుసుకునేందుకు రాష్ట్రంలో 2601 రైతువేదికలను నిర్మించడం జరిగింది.
  • సహకార వ్యవస్థ బలోపేతం అయితేనే రైతులకు మేలు చేకూరుతుంది.

ఈ ఉదయం మంత్రుల నివాస సముదాయంలో కుటుంబ సమేతంగా మంత్రిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.

Read this news…

అన్నమోదిక్కు… ఆకలోదిక్కు…!!

క్లాక్ ట‌వ‌ర్ల చ‌రిత్ర తెలుసా.. వీటి వెనుక స్వార్థం ఏంటి..

 

Recent

- Advertisment -spot_img