Homeహైదరాబాద్latest NewsWOW: కవిత్వం రాసే కెమెరా వచ్చేసింది.. చూస్తే ఆశ్చర్యపోతారు..!

WOW: కవిత్వం రాసే కెమెరా వచ్చేసింది.. చూస్తే ఆశ్చర్యపోతారు..!

కవులు ఏదైనా అందమైన ప్రదేశం చూసినప్పుడు ప్రకృతి అందాలను వర్ణిస్తూ కవితలు రాస్తారు. ఇక నుంచి ఈ పనిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చేయబోతోంది. కెలిన్ కరోలిన్ జాంగ్ మరియు ర్యాన్ మాథర్ కలిసి ‘పొయెట్రీ కెమెరా’ని రూపొందించారు. ఈ కెమెరాతో ఫొటో తీసినప్పుడు ఫొటోతో పాటు ఆ చిత్రాన్ని వర్ణిస్తూ రంగులు, మనుషులు, వస్తువులు, వంటివాటిని విశ్లేషించి రాసే ఈ కవిత అప్పటికప్పుడే చిన్న చీటిపై ప్రింట్‌ అయి బయటకు వస్తుంది.

Recent

- Advertisment -spot_img