Homeహైదరాబాద్latest Newsమొన్న పెళ్లి.. నేడు పబ్లిక్ లో గొడవ..! నాగచైతన్య, శోభిత మధ్య ఏమి జరిగింది..?

మొన్న పెళ్లి.. నేడు పబ్లిక్ లో గొడవ..! నాగచైతన్య, శోభిత మధ్య ఏమి జరిగింది..?

అక్కినేని నాగ చైతన్య- శోభిత వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కొన్ని రోజుల క్రితం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.పెళ్లి అయిన కొన్ని రోజులకె నాగ చైతన్య,శోభిత మధ్య గొడవ జరిగింది అని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే… పెళ్లయిన తర్వాత నాగ చైతన్య- శోభిత తొలిసారి ఒక పెళ్లికి కలిసి వెళ్లారు. శోభిత నాగ చైత‌న్య పెళ్లికి వ‌స్తోంద‌ని తెలుసుకున్న మీడియా వెంట‌నే పెళ్లికి చేరుకుంది. నవ వధూవరులను ఫోటోలకు పోజులివ్వమని మీడియా అడగ్గా, నాగ చైతన్య కాస్త చిరాకు మొహం చాటేశాడు. అయితే శోభిత నన్ను వచ్చి ఫోటో తీయించుకో అని అడగ్గా.. నేను రాను కావాల్సి ఉంటే నువ్వు వెళ్లి దిగు పో అంటూ కాస్త చిరాకుగా ఆన్సర్ ఇచ్చారట. అయితే ఈ సమాధానానికి శోభిత.. ఫోటో నేను ఒక్కదాన్నే దిగితే బాగుంటుందా.. మీరు కూడా దిగాలి అని చెప్పిందట. అయితే వారిద్దరూ అలా మాట్లాడుకున్న వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది, శోభిత-నాగ చైతన్య వివాహం చేసుకున్న కొన్ని రోజుల తర్వాత ఎలా గొడవపడుతున్నారో చూడండి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img