Homeహైదరాబాద్latest Newsదళపతి విజయ్ చివరి సినిమా ఇదే..?

దళపతి విజయ్ చివరి సినిమా ఇదే..?

రాజకీయాల్లోకి ప్రవేశించిన దళపతి విజయ్‌కు ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘గోట్’ సినిమాయే ఆఖరిది అని వార్తలు వచ్చాయి. కానీ, అది పూర్తయ్యాక మరో సినిమా చేస్తున్నానని, అదే తనకు చివరిదని విజయ్ ప్రకటించారు.
విజయ్ చివరి సినిమాని హెచ్. వినోద్ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. కంప్లీట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ ప్రాజెక్టు ఉండబోతుందని పొలిటికల్ ఎంట్రీకి ఆ కథ కరెక్ట్‌గా ఉంటుందని దళపతి భావించినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img