Homeఫ్లాష్ ఫ్లాష్Janhvi Kapoor:దేవరలో జాన్వీ ఫస్ట్ లుక్ విడుదల

Janhvi Kapoor:దేవరలో జాన్వీ ఫస్ట్ లుక్ విడుదల

దేవరలో జాన్వీ ఫస్ట్ లుక్ విడుదల
ఇదేనిజం, స్టేట్ బ్యూరో: జాన్వీ కపూర్‌ ‘దేవర’తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దేవర మూవీలోని జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ ను తాజాగా చిత్ర బ్రుందం విడుదల చేసింది. ఇదిలా ఉంటే తాజాగా జాన్వీ చిట్ చాట్ గా మీడియాతో మాట్లాడుతూ.. హృతిక్‌ రోషన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, టైగర్ ష్రాఫ్‌లతో కలిసి స్క్రీన్‌ పంచుకోవాలనుందని ఆమె తెలిపింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img