Homeతెలంగాణమాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అరెస్ట్​

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అరెస్ట్​

– వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అదుపులోకి..

ఇదేనిజం, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇటీవల ఆయన యువగళం పాదయాత్రలో వివాదాస్పదవ్యాఖ్యలు చేయడంతో చర్యలు తీసుకున్నట్టు సమాచారం. యువగళం పాదయాత్రలో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరంలో నిర్వహించిన సభలో చేసిన వ్యాఖ్యలపై అయ్యన్న సహా పలువురిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఎయిరిండియా విమానంలో హైదరాబాద్‌ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అయ్యన్నను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులు మఫ్టీలో వచ్చి ఆయన్ను తీసుకెళ్లినట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img