Homeహైదరాబాద్latest Newsమోదీ ఈజ్ ది బాస్

మోదీ ఈజ్ ది బాస్

దేశంలో మళ్ళీ bJP అధికారంలోకి రానునన్నట్లు తెలుస్తోంది. ఇండియా టుడే, జన్ కీ బాత్, యాక్సిస్ మై ఇండియా వంటి ప్రముఖ సర్వే సంస్థలు మరోసారి ఎన్డీయే కూటమి ఇండియాలో అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. 400 సీట్లకు దగ్గరగా దాదాపు 350 పై చిలుకు సీట్లు గెలుపొందే అవకాశం ఉందని చెప్పాయి. ఎన్నికల సమరం ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. 

Recent

- Advertisment -spot_img