Homeతెలంగాణరాష్ట్రంలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

రాష్ట్రంలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

– భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావారణ శాఖ
ఇదే నిజం, హైదరాబాద్: రాష్ట్రంలోని తూర్పు, ఈశాన్య జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img