Homeఫ్లాష్ ఫ్లాష్సుజిత్ - పవర్ స్టార్ మూవీకి టైటిల్ ఫిక్స్

సుజిత్ – పవర్ స్టార్ మూవీకి టైటిల్ ఫిక్స్

  • ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

ఇదేనిజం, సినిమా: యంగ్ డెరెక్టర్ సుజిత్- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజీ కాంబోలో తెరకెక్కబోతున్న మూవీ ఓజీ. వర్కింగ్ టైటిల్ ఓజీతో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ మూవీకి పేరు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. “దే కాల్ హిమ్ ఓజి” అనే పేరును ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పేరుపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు చిత్ర నిర్మాణ సంస్థ మాత్రం.. ఈ పేరును ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. కానీ దే కాల్ హిమ్ ఓటీ అనే పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ స్కేల్ తో అయితే నిర్మాణం వహిస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img