తమిళం, తెలుగు, మలయాళ సినిమాల్లో హీరోయినిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య మీనన్. తమిళనాడులోని ఈరోడ్‌లో పుట్టిన ఈ వయ్యారి తన అందాలతో కుర్రాళ్ల మనసు దోచుకుంది. ఈ ఏడాది చేసిన తక్కువ సినిమాలకు మంచి క్రేజ్ వచ్చింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.