Homeతెలంగాణassembly:అసెంబ్లీ వద్ద టెన్షన్.. టెన్షన్

assembly:అసెంబ్లీ వద్ద టెన్షన్.. టెన్షన్

అసెంబ్లీ వద్ద టెన్షన్.. టెన్షన్

  • ముట్టడికి యత్నించిన యూత్ కాంగ్రెస్ నేతలు
  • అడ్డుకున్న పోలీసులు

ఇదే నిజం, హైదరాబాద్: అసెంబ్లీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్నది. అసెంబ్లీని ముట్టడించేందుకు యూత్ కాంగ్రెస్ నేతలు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. నిరుద్యోగ భ్రుతి ఇవ్వాలంటూ ఇవాళ యూత్ కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. పోలీసులు కూడా అక్కడ పెద్ద ఎత్తున మోహరించారు. యూత్ కాంగ్రెస్ నేతలను అడ్డుకొని వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఎం కేసీఆర్ వెంటనే నిరుద్యోగ భ్రుతిని ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు.

Recent

- Advertisment -spot_img