Homeహైదరాబాద్latest Newsక్రికెట్ ప్రపంచకప్‌ చరిత్రలో అరుదైన రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడిగా..!

క్రికెట్ ప్రపంచకప్‌ చరిత్రలో అరుదైన రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడిగా..!

టీ20 వరల్డ్‌కప్ 2024లో అరుదైన రికార్డు నమోదైంది. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా ఆటగాడు నికోలస్ డేవిన్ ‘రిటైర్ ఔట్’గా వెనుతిరిగాడు. వరల్డ్ కప్‌లలో ఈ విధంగా ఔటైన తొలి ఆటగాడిగా నికోలస్ నిలిచాడు. వర్షం కారణంగా ఓవర్లు కుదించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లండ్ 41 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img