Homeహైదరాబాద్latest News'దమ్ముంటే ఇప్పటికైనా మల్కాజ్గిరిలో పోటీకి రా': కేటీఆర్

‘దమ్ముంటే ఇప్పటికైనా మల్కాజ్గిరిలో పోటీకి రా’: కేటీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే ఇప్పటికైనా మల్కాజ్గిరిలో పోటీకి రా అని ఛాలెంజ్ చేశారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పోటీకి కనుక వస్తే మల్కాజ్గిరిలో మా అభ్యర్థిని బతిమిలాడుకునే నేను పోటీలో నిలబెడతానని చెప్పారు.
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఆయన ఒక పిరికోడు మాటలు ఎక్కువ చెప్తాడు. కానీ సవాల్ స్వీకరించే దమ్ము లేదని అన్నారు మల్కాజ్గిరి లో పోటీ చేయాలని నేను విసిరిన సవాల్ మీద రేవంత్ రెడ్డి పారిపోయారని సెటైర్ వేశారు కేటీఆర్ నా సవాల్ మీద ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి భయంతో మాట్లాడలేదని అన్నారు మల్కా

Recent

- Advertisment -spot_img