Homeసినిమాదుమ్మురేపిన ‘జైలర్’.. ఒక్క తమిళనాడులో కలెక్షన్లు ఎన్నంటే..

దుమ్మురేపిన ‘జైలర్’.. ఒక్క తమిళనాడులో కలెక్షన్లు ఎన్నంటే..

గత నెల10న థియేటర్​లో రిలీజైన సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ సినిమా​ ఇప్పటివరకు 630 కోట్లకు గ్రాస్​ సాధించింది. ఒక్క తమిళనాడులోనే ఏకంగా రూ.100కోట్ల షేర్‌ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, కోలీవుడ్‌లో ఈ మార్క్‌ను చేరుకున్న తొలి భారతీయ సినిమాగా నిలిచింది. అక్కడ 900 థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ కొన్నిచోట్ల సందడి చేస్తూనే ఉంది. గత గురువారం ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లోకి వచ్చిన ఈ సినిమా ఓటీటీలోనూ టాప్​ ట్రెండింగ్​లో దూసుకెళ్తోంది. నెల్సన్ దిలీప్​కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీ నటన, డైలాగ్స్​ ఫ్యాన్స్​ ఫిదా చేశాయి. అనిరుధ్​ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జైలర్ సినిమాను నెక్ట్స్​ లెవెల్​కు తీసుకెళ్లింది.

Recent

- Advertisment -spot_img