Homeహైదరాబాద్latest Newsరూ.1.10 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. 25 నిమిషాల్లోనే వెనక్కి రప్పించిన పోలీసులు

రూ.1.10 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. 25 నిమిషాల్లోనే వెనక్కి రప్పించిన పోలీసులు

ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే సైబర్‌ నేరస్థులు రూ.1.10 కోట్లు కొట్టేశారు. ఈ ఘటన హైదరాబాద్‌ నాచారంలో ఈ నెల 27న జరిగింది. హర్ష్‌ అనే వ్యక్తి ఖాతా నుంచి డబ్బులు బదిలైనట్లు అతడి ఫోన్ కు మెసేజ్ లు వచ్చాయి. దాంతో బాధితుడి కుటుంబం బ్యాంకును అప్రమత్తం చేసింది. వెంటనే 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసింది. తక్షణం రంగంలోకి దిగిన పోలీసులు 25 ని.లోపే ఆ సొమ్మును వెనక్కి రప్పించారు. ఈ ఘటన ‘గోల్డెన్‌ అవర్‌’ ఘనతను చాటిందని పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img