Homeహైదరాబాద్latest Newsకారు లోయలో పడి 10 మంది దుర్మరణం Jammu and Kashmir car accident

కారు లోయలో పడి 10 మంది దుర్మరణం Jammu and Kashmir car accident

BREAKING : జమ్మూ కశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రంబాన్ జిల్లాలో కారు అదుపు తప్పి లోయలో పడటంతో 10 మంది దుర్మరణం చెందారు. ఘటనా స్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img