Homeహైదరాబాద్latest Newsఎక్కడైనా 100% రుణమాఫీ అయిందా? ఇప్పటికీ రాజీనామాపై కట్టుబడి ఉన్న.. సీఎం రేవంత్ పై హరీశ్...

ఎక్కడైనా 100% రుణమాఫీ అయిందా? ఇప్పటికీ రాజీనామాపై కట్టుబడి ఉన్న.. సీఎం రేవంత్ పై హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు..

సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పట్టపగలే రూ.50లక్షలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇప్పటికీ తన రాజీనామాపై కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఎక్కడైనా 100% రుణమాఫీ అయిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తే రుణమాఫీపై నిలదీస్తామని అన్నారు. లేనివి ఉన్నట్లు చెప్పి మోసం చేయడం రేవంత్ కి అలవాటే. రుణమాఫీ విషయంలో రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కొండారెడ్డిపల్లి/ సిద్దిపేట వెళ్లి రుణమాఫీపై రైతులను అడుగుదాం. రుణమాఫీ చేయకుండా రేవంత్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

spot_img

Recent

- Advertisment -spot_img