10th Class Results: ఇవాళ ఉ.10 గంటలకు పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. పదో తరగతి రెగ్యులర్తో పాటు సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్ ఫలితాలు సైతం విడుదల చేయనున్నారు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి : బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BSEAP) అధికారిక వెబ్‌సైట్‌లు results.bse.ap.gov.in లేదా bse.ap.gov.in కి వెళ్ళండి.
లాగిన్ వివరాలు : హోమ్‌పేజీలో “AP SSC Results 2025” లింక్‌పై క్లిక్ చేయండి. మీ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
ఫలితాలను చూడండి : సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. మార్క్స్ మెమోను డౌన్‌లోడ్ చేసుకోండి.
SMS సర్వీస్
మీ రోల్ నంబర్‌ను “SSC రోల్ నంబర్” ఫార్మాట్‌లో 55352 లేదా 56300 నంబర్‌కు పంపండి.