Homeహైదరాబాద్latest Newsవర్ష బీభత్సం.. వంతెన కూలి 11 మంది మృతి

వర్ష బీభత్సం.. వంతెన కూలి 11 మంది మృతి

ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో ఉన్న షాంగ్లూలో శుక్రవారం వర్షం కారణంగా ఒక వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. చైనా మీడియా నుండి అందిన సమాచారం ప్రకారం గత రాత్రి 8:40గంటల సమయంలో కుండపోత వర్షం, వరదల కారణంగా నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. నేటి ఉదయం రెస్క్యూ టీమ్ నదిలో పడిపోయిన వాహనాలను బయటకు తీశారు.

Recent

- Advertisment -spot_img