Homeజిల్లా వార్తలువిద్యుత్ షాక్ తో 13 గొర్రెలు మృత్యువాత

విద్యుత్ షాక్ తో 13 గొర్రెలు మృత్యువాత

ఇదే నిజం, ముస్తాబాద్: మండలం ఆవునూర్ గ్రామంలో బత్తుల మల్లేష్ యాదవ్ గొర్రె పాకలో ప్రమాదవశాత్తూ విద్యుత్ ఆగాతానికి సుమారు 13 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. బత్తుల మల్లేశం యాదవ్ రెక్కాడితే డొక్కాడని పరిస్థితి గొర్రెలు కాసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే , ఇటీవల వాళ్ళ తల్లి కూడా ఆక్సీజన్ పైన ఉంది ప్రభుత్వ అధికారులు అలాగే ఎవరైనా స్పందించి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ నెంబర్ కు ఫోన్ చేసి సహాయం అందించండి. 817959868

Recent

- Advertisment -spot_img